Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రుద్రమదేవి' పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ లో 'రుద్రమదేవి' చిత్రం పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు.

More Telugu News