ఏపీ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా లాజరస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా లాజరస్

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా లుంజల లాజరస్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయనను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన చేసింది. లాజరస్ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తని తెలిపింది.

More Telugu News