తమకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, భద్రత, రక్షణ కావాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. చట్టాలు ఎన్ని చేసినా భద్రత లేదని, స్వేచ్ఛ ఉండడం లేదని మహిళా లోకం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మహిళల స్వేచ్ఛ, భద్రతను పరిరక్షించే పట్టణాలు ఉన్నాయా? అని కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించాయి. మహిళా భద్రతకు పన్నెండు నగరాలు కట్టుబడి ఉన్నాయని, ఈ 12 నగరాల్లో మహిళలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో జీవిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా మహిళలు ఒంటరిగా, ఆనందంగా ఉండవచ్చని సర్వేలు తెలిపాయి.
జపాన్ లోని టోక్యో నగరం అత్యంత భద్రమైన పట్టణంగా పేరొందింది. తరువాత సౌత్ కొరియాలోని సియోల్ పట్టణం మహిళలకు భద్రమైన నగరమని పేర్కొంది. సౌత్ కెనడాలోని టొరెంటో మూడో స్థానంలో నిలిచింది. దుబాయ్ కూడా భద్రతలో బెస్టని సర్వే వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, అమెరికాలోని న్యూయార్క్, శాన్ ప్రాన్సిస్కో, స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్, నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్, ఐస్ లాండ్ లోని రేక్జావిక్, వియత్నాంలోని హోచిమిన్ సిటీ, న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ పట్టణాలు మహిళల స్వేచ్ఛాజీవనానికి అనువుగా ఉన్నాయని సర్వే వెల్లడించింది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు