వచ్చే ఎన్నికల్లో ఓటును సరిగ్గా వినియోగించుకోండి: భారతీయులకు ఓ పోర్న్ సైట్ సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే ఎన్నికల్లో ఓటును సరిగ్గా వినియోగించుకోండి: భారతీయులకు ఓ పోర్న్ సైట్ సూచన

భారత్ లో పోర్న్ సైట్లను నిషేధించడంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బ్రిటన్ కు చెందిన 'ఇండిపెండెంట్' పత్రిక కథనంపై ప్రముఖ పోర్న్ సైట్ 'ఎక్స్ వీడియోస్.కామ్' ట్విట్టర్లో స్పందించింది. భారతీయులు వచ్చే ఎన్నికల్లో ఓటును సరిగ్గా వినియోగించుకోవాలని సూచించింది. తద్వారా, మోదీ సర్కారుకు చురక అంటించింది. కాగా, కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు నిర్ణయం హాస్యాస్పదమని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 857 పోర్న్ సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించడం తెలిసిందే.

More Telugu News