మరణశిక్ష పడిన నేరస్తుల్లో అత్యధికులు చావు ముంగిట ఎంతో ఆందోళనగా కనిపించడం సహజం. కొందరు మాత్రం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. డేవిడ్ జింక్ అనే నేరస్తుడు మాత్రం అసాధారణ రీతిలో ఓ సందేశం వెలువరించాడు. అమెరికాలోని మిస్సౌరిలో మంగళవారం రాత్రి అతడికి విషపు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. మరణశిక్ష పడిన ఇతర నేరస్తులకు తన సందేశం ఉపయుక్తంగా ఉంటుందని అతడు భావించాడు. తన ఫైనల్ స్టేట్ మెంట్ లో "మీకోసం ఎదురుచూస్తున్న విధిని గౌరవించండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే కదా. చాలామంది కంటే మనకు సులువుగా మరణం లభిస్తుంది. వీళ్లు ఇంకా బతికున్నారేంట్రా అని ప్రజలు మనల్ని తూలనాడకముందే చనిపోతున్నందుకు సంతోషిద్దాం. మరణశిక్ష మనకు నిజమైన స్వేచ్ఛ... ఆ దిశగా దాన్ని స్వాగతించండి, మృత్యువును హత్తుకోండి" అని పిలుపునిచ్చాడు.
55 ఏళ్ల జింక్ 2001లో అమందా మోర్టన్ (19) టీనేజ్ అమ్మాయిని అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, ఆపై దారుణంగా హత్య చేశాడు. ఆమెను శ్మశానంలో ఓ చెట్టుకు కట్టేసి, మెడ విరిచేశాడు. ఆపై వెన్నెముకను ముక్కలు చేశాడు. అతడి కిరాతకాన్ని మాటల్లో వర్ణించలేమని అక్కడి అధికారులు పేర్కొన్నారంటే క్రైమ్ సీన్ ఎంత భయానకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి