మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.26,290, విజయవాడలో రూ.26,350, ప్రొద్దుటూరులో రూ.26,300, చెన్నైలో రూ.26,280, ముంబైలో రూ.26,060గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.25,760, విజయవాడలో రూ.24,500, ప్రొద్దుటూరులో రూ.24,420, చెన్నైలో రూ.24,570, ముంబైలో రూ.25,910గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.35,500, విజయవాడలో రూ.35,600, ప్రొద్దుటూరులో రూ.35,500, చెన్నైలో రూ.35,235, ముంబైలో రూ.35,645 వద్ద ముగిసింది.