ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిస్తే ఎంతటి ధైర్యవంతుడైనా నీరుగారిపోవడం సర్వసాధారణం. అలాంటిది తలకు పెద్ద ఆపరేషన్ జరిగితే దానిని కూడా కామెడీ చేసి ఆత్మస్థైర్యాన్ని చాటుకున్నాడో యువకుడు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి 'మెడుల్లా బ్లాస్టోమా' అనే వ్యాధి సోకింది. దీనిని బ్రెయిన్ కేన్సర్ గా భావిస్తారు. దీంతో అతని తలకు ఆపరేషన్ చేసి మెదడులో ఉన్న కణితి తొలగించారు. ఆపరేషన్ లో కుట్లు వేయడానికి బదులుగా పిన్నులు వాడారు. దీంతో అది చూసేందుకు అచ్చం కోటు జిప్ లాగా కనపడింది.
దీంతో ఆ తుంటరి యువకుడు జీన్ ప్యాంటుకు వేసే జిప్ ను గాయం చివర అంటించి, జిప్ లాగా తయారు చేసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బ్రెయిన్ సర్జరీ అయిందని, పిన్నులను వైద్యులు తొలగించనున్నారని, అందుకే జిప్ తీసేస్తున్నారంటూ పోస్టు చేశానని పేర్కొన్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతనికి కొందరు శుభాకాంక్షలు చెబితే, మరి కొందరు అతని ఆత్మస్థైర్యాన్ని కొనియాడారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి