టీఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు: కవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు: కవిత

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తముందని... ఈ వ్యవహారాన్నంతా ఆయనే వెనకుండి నడిపించారని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చాలని అన్నారు. ప్రతి కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేసే చంద్రబాబు... రేవంత్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

More Telugu News