ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన మెడికల్ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఫలితాలను విడుదలచేశారు. 75 శాతం మార్కులు, ఇంటర్ వెయిటేజీ కలిపి ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు తంగెళ్ల ఆదర్శవర్థన్ 153 మార్కులు, రెండవ ర్యాకు అమ్మిరెడ్డి వెంకట శివకృష్ణారెడ్డి 145 మార్కులు, పి.సాయిగోపాల్, నితీష్ కుమార్ లు 144 మార్కులతో మూడవ ర్యాంకులో నిలిచారని మంత్రి కామినేని వెల్లడించారు. మెడికల్ కు సంబంధించి 650 నుంచి 700 సీట్లు, డెంటల్ కు సంబంధించి 386 సీట్లు అందుబాటులో ఉంటాయని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక మేరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి