ఈ వీడియోలు చూస్తే రూ.10 ఇస్తారట!

03-06-2015 Wed 13:37 | National
గ్రామీణ మహిళలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఆరోగ్యం-పౌష్టికాహారంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. మహిళల ఆరోగ్యం-పౌష్టికాహారంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నాలుగు వీడియోలను రూపొందించింది. 18 భాషల్లో ఉన్న ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని వీక్షించిన వారికి రూ.10 నజరానాగా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2018 నాటికి రెండున్నర కోట్ల మంది గ్రామీణ మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి నిన్న శ్రీకారం చుట్టింది. ఇండియన్ అకాడెమీ ఆప్ పీడియాట్రిక్స్, యూనీసెఫ్, హెల్త్ ఫోన్-వోడాఫోన్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వీడియోలు వోడాఫోన్ చందాదారులకు ఉచితంగానే అందనున్నాయి.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more