తన కొడుకుతో కలసి ఇంటర్ పరీక్షలు రాసిన ఓ తల్లి ఫస్ట్ క్లాస్ లో పాసైన ఘటన అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన నయనమోని బెజబార్వా (37), తన కుమారుడు అంకుర్ (17) తో కలిసి ఈ సంవత్సరం నిర్వహించిన 12వ తరగతి పరీక్షలకు హాజరైంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఆమెకు 69.8 శాతం మార్కులు వచ్చాయి. అయితే, ఆమె తనయుడు అంకుర్ మాత్రం అతి కష్టం మీద పాస్ మార్కులు సంపాదించుకోగలిగాడు.
నయనమోనికి 18 ఏళ్ల వయసులోనే చదువు మాన్పించి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. గత సంవత్సరం రాసిన ఫస్టియర్ పరీక్షల్లో సైతం ఆమెకు 60 శాతం మార్కులు వచ్చాయట. ఆమెకున్న పట్టుదలే ఈ ఘనతను తెచ్చిపెట్టిందని, ఆమె రేయింబవళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని స్థానిక బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ సొంటోరా గొగోయ్ వ్యాఖ్యానించారు. అయితే, తన కొడుకుకు వచ్చిన మార్కులు చూసి నయనమోని మాత్రం ఆనందంగా లేదట.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు