టాలీవుడ్ స్టార్ కమేడియన్ అలీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజమండ్రిలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు అలీ రాజమండ్రి వెళ్లాడు. వేదిక వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా వెళ్లడం కుదరదని తెగేసి చెప్పారు. తాను సినిమా నటుడ్నని, తనకు అనుమతి ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అలీ, వెనుదిరిగాడు.
దీంతో నిర్వాహకులు కల్పించుకుని, అలీని వేదికపైకి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. తనలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులనే పోలీసులు ఆపేస్తే, సాధారణ కళాకారుల సంగతేంటని అలీ నిలదీశాడు. నంది నాటకోత్సవం అంటే వీఐపీ కార్యక్రమం కాదని, కళాకారుల పండుగ అని గుర్తించాలని పోలీసులకు హితవు పలికాడు. ఇలాంటి చర్యలు భవిష్యత్ కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తాయని అలీ హెచ్చరించాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు