కాస్త అందంగా, ఆకర్షణీయంగా కనిపించేవాళ్లు తప్పు చేస్తే వాళ్లను మహిళలు ఈజీగా క్షమించేస్తారనే విషయం ఓ అధ్యయనంలో తేలింది. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే అతడిని క్షమించాలా? వద్దా? అనే విషయం దీనిమీదే ఆధారపడుతుందని, అమెరికాలోని ఈస్ట్రన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్సన్, జొనాథన్ గోర్ లు పరిశోధించి తేల్చారు. వారి పరిశోధనలో అందంగా ఉన్నవారు తప్పు చేస్తే తొందరగా క్షమించేసేందుకు పెద్దగా సమయం పట్టదని, ఓ మోస్తరుగా ఉన్నవాళ్లు తప్పు చేస్తే వారిని క్షమించేందుకు మహిళలు కొంత సమయం తీసుకుంటారని వీరు చెప్పారు.
అదే సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం చెంపదెబ్బలు తప్పవని వారు స్పష్టం చేశారు. ఈ పరిశోధన కోసం 170 కళాశాలలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలపై పరిశోధనలు చేసినట్టు వారు వెల్లడించారు. వీరందరికీ బాగా ఆకర్షణీయంగా ఉండేవాళ్ల, అసలు ఆకర్షణీయంగా ఉండని వారి ముఖాలు చూపించి, వివిధ సందర్భాలను సృష్టించి ఇచ్చి, వారి రియాక్షన్లు ఎలా ఉన్నాయో గమనించి ఫలితాలు వెల్లడించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు