ఢిల్లీ తాత్కాలిక సీఎస్ నియామకం లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య చిచ్చురేపింది. ఈ వివాదం ముదిరి పాకానపడి రాష్ట్రపతి వరకు వెళ్లింది. రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి చర్చలతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. అయినప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఆప్ వైఖరిలో కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ విధానంలో కానీ ఎలాంటి మార్పు సంభవించలేదు.
కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ కు మద్దతు పలకడంతో, ఆయన నియమించిన తాత్కాలిక చీఫ్ సెక్రటరీ శకుంతల గామ్లిన్ కు విధులు ఎలా నిర్వర్తించాలో అర్థం కావడం లేదు. ఆప్ ప్రభుత్వం విభేదిస్తున్న సమయంలో తన బాధ్యతలు, కార్యాచరణపై స్పష్టత నివ్వాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు లేఖ రాశారు. అంతే కాకుండా తనపై ఆప్ చేసిన అవినీతి ఆరోపణలపై ఆమె ఆ లేఖలో వివరణ ఇచ్చారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి