చిన్నారులు ఆడుకునే బొమ్మల్లో బార్బీది ప్రత్యేక స్థానం. ముచ్చటగా కనిపించే ఈ అమ్మాయి బొమ్మను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. ఆ బొమ్మకు వారే హెయిర్ డ్రెస్సర్లు, మేకోవర్ స్పెషలిస్టులు! బార్బీ ప్లాస్టిక్ జుట్టును ఇష్టం వచ్చిన రీతిలో ముడులు వేసి మురిసిపోతుంటారు. తమకు నచ్చిన డ్రెస్సులు తగిలించి కేరింతలు కొడతారు. ఆ బొమ్మ రమణీయత అలాంటిది. మరి, అంత అందమైన బార్బీ బొమ్మకు ప్రాణం వస్తే...! అద్భుతంగా ఉంటుంది కదూ. అయితే, బార్బీ బొమ్మ ప్రాణం పోసుకోకపోయినా, ఈ 26 ఏళ్ల రష్యా అమ్మాయి మాత్రం అచ్చం బార్బీలాగే పెరిగింది.
మాస్కో నగరంలోని ఏంజెలికా కినోవో ప్రఖ్యాత మోడల్. మోడల్ అంటే ఆమె లైఫ్ స్టయిల్ గురించి ఏవేవో ఊహించుకునేరు! ఆమె తల్లిదండ్రులు కినోవాను ప్రత్యేకంగా పెంచారు... అచ్చం బార్బీ బొమ్మలా! ఆమె హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ అంతే తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. బాయ్ ఫ్రెండ్స్ లేరు... ఇక డేటింగ్ ఎవరితో చేస్తుంది చెప్పండి. ఒకవేళ కినోవా బయటికి వెళ్లాల్సి వస్తే తల్లి వెంట ఉండాల్సిందే. చిన్నప్పటి నుండి తనను ఓ యువరాణిలా పెంచారని ఈ 'లివింగ్ బార్బీ' తెలిపింది. తాను బతికున్న బార్బీనని చెప్పుకొచ్చింది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి