అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆ దేశాధ్యక్ష పదవికి పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థిత్వం కోసం మళ్లీ పోటీపడనున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీ నుంచి అధ్యక్ష పదవి ప్రాథమిక రేసుకు ఆమె తన నామినేషన్ దాఖలు చేసే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తారని మీడియా సమాచారం. అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయాలంటే అంతకంటేముందుగా తమ డెమోక్రాటిక్ పార్టీలో జరిగే పోటీలో గెలవాలి. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే పోటీ చేసేందుకు అర్హులవుతారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై 2008లో డెమోక్రాటిక్ అధ్యక్ష పదవి ప్రాధమిక రేసులో హిల్లరీ ఓడిపోయారు. దాంతో రెండవసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
"తన రాజకీయ లక్ష్యాలపై వస్తున్న ఊహాగానాలకు హిల్లరీ క్లింటన్ త్వరలో ముగింపు చెబుతారు. అంతేకాదు అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉన్నట్టు ఈ వారాంతంలో అధికారికంగా ప్రకటించవచ్చు" అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకోసం ఓ కార్యాలయాన్ని క్లింటన్ టీమ్ బ్రూక్లిన్ లో అద్దెకు తీసుకుందని కూడా సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ధ్రువీకరణకాలేదు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు