తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం కౌంటింగ్ లో ప్రస్తుతానికి 14 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్ కు స్వల్ప ఆధిక్యం కనబరుస్తూ వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 14వ రౌండ్ ముగిసేసరికి 11,133 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన గెలుపు ఖాయమయ్యేలా లేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యమయ్యే అవకాశాలున్నాయి.
ఎన్నికల్లో గెలుపు కోసం పల్లాకు 75 వేల ఓట్లు రావాలి. అయితే ఆయన ఆ మార్కుకు చాలా దూరంలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలో అభ్యర్థి విజయాన్ని ఖరారు చేసేందుకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించాల్సి ఉందని కౌంటింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమై 26 గంటలకు పైగా సమయం గడిచింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కావాలంటే మరితం సమయం పట్టే అవకాశాలున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు