జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా 'చందమామ కథలు' ఎంపికైంది. మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది.
ఉత్తమ తెలుగు చిత్రం - చందమామ కథలు
ఉత్తమ మరాఠీ చిత్రం - కిల్లా
ఉత్తమ కన్నడ చిత్రం - హరివు
ఉత్తమ బెంగాలీ చిత్రం - నిర్వాసితో
ఉత్తమ యానిమేషన్ చిత్రం - సౌండ్ ఆఫ్ జాయ్
ఉత్తమ గాయకుడు - సుఖ్వీందర్ సింగ్
ఉత్తమ కొరియోగ్రఫీ - హైదర్
ఉత్తమ సంగీతం - హైదర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - డాలీ అహ్లువాలియా (హైదర్)
ఉత్తమ సంభాషణ - హైదర్
బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా కేటగిరీలో పసుపు పూర్ణచంద్రరావుకు జాతీయ అవార్డు