హైదరాబాదులో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయని డీసీపీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు సైబర్ క్రైం ముఠాలు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నాయని అన్నారు. సైబర్ క్రైం ముఠాల ఎత్తుగడలను పోలీసులు భగ్నం చేస్తుండడంతో కొత్త ఎత్తులతో మోసాలకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆయన వెల్లడించారు. మీ ఇన్సూరెన్స్ కాల పరిమితి ముగిసిందని చెబుతూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని, మీ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వివరాలు చెప్పాలంటూ అడుగుతున్నారని ఆయన చెప్పారు. ఒకవేళ, అలాంటి కాల్స్ లిఫ్ట్ చేస్తే డెబిట్, క్రెడిట్ కార్డ్స్ వివరాలు చెప్పవద్దని, ఇలాంటి కాల్స్ అన్నీ సైబర్ నేరగాళ్లవేనని ఆయన స్పష్టం చేశారు.
వెస్ట్ జోన్ పరిధిలో పలువురిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లతో పాటు, ఇద్దరు రౌడీ షీటర్లపై పీడీయాక్టు నమోదు చేసినట్టు వివరించారు. అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు