తెలుగుతేజం చిలుముల నిధి (20) ఫెడరేషన్ కప్ లో ఆడే భారత జట్టుకు ఎంపికైంది. ఈ జట్టుకు స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా నాయకత్వం వహిస్తోంది. ఫెడ్ కప్ వచ్చే నెల 14న ఆరంభం కానుంది. కాగా, మెదక్ జిల్లాకు చెందిన నిధి కొంతకాలంగా దేశీయ సర్క్యూట్లలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో రెండు విభాగాల్లో రజతాలు సాధించింది. సానియాను ఆదర్శంగా తీసుకుని రాకెట్ చేతబట్టిన ఈ అమ్మాయి అనతికాలంలోనే అగ్రశ్రేణి ప్లేయర్లను సవాల్ చేయగల స్థాయికి ఎదిగింది. 2013లో సానియా అకాడమీలో చేరిన నిధి తన ఆటకు మరింత పదునుపెట్టుకుంది.
నిధి ఆటలోనే కాదు, నడవడిక పరంగానూ అందరి మన్ననలు అందుకుంది. సానియా తల్లిదండ్రులను కూడా ఆకట్టుకుంది. వారు ఆమెను ఎంతో ప్రోత్సహించారట. సానియా తల్లిదండ్రులకు తానెంతో రుణపడి ఉన్నానని వినమ్రంగా చెబుతుందీ తెలంగాణ ప్రతిభావని. ప్రస్తుతం నిధి జాతీయ ర్యాంకు 5. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని, గ్రాండ్ స్లామ్ నెగ్గాలని ఆమె భావిస్తోంది. ఆ దిశగా ముందుకెళుతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు