నెల్లూరు జిల్లాలో ఓ డీఎస్పీ, సీఐ పరస్పరం ఘర్షణకు దిగారు. చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో శ్రీముత్యాలమ్మ జాతర సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు డీఎస్పీ మస్తానయ్య, టూటౌన్ సీఐ నారాయణరెడ్డి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ, వారిద్దరూ పరస్పరం కలబడ్డారు. చొక్కాలు పట్టుకుని బాహాబాహీకి దిగారు. ఘర్షణ పెరుగుతుండడంతో పక్కనే ఉన్న ఇతర పోలీసులు వారిద్దరినీ శాంతింపజేశారు. అనంతరం, సీఐ ఉన్నతాధికారులకు డీఎస్పీపై ఫిర్యాదు చేశాడట. కాగా, ఘటనను వీక్షించిన ప్రజలు పోలీసుల తీరు పట్ల ఆశ్చర్యపోయారు. శాంతిభద్రతలు కాపాడాల్సినవారే ఇలా బహిరంగంగా ఘర్షణకు దిగడమేంటని అనుకుంటున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ