ప్రపంచయాత్ర చేస్తున్న తొలి సోలార్ విమానం 'సోలార్ ఇంపల్స్ 2' నేటి సాయంత్రం వారణాసిలో దిగనుంది. గత వారం గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్న సోలార్ ఇంపల్స్ 2 విమానానికి కస్టమ్స్ అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం బయల్దేరలేకపోయింది. మనదేశంలో అధికారుల అలసత్వాన్ని సోలార్ ఇంపల్స్ 2 సిబ్బంది స్వయంగా చవిచూశారు. దీంతో, అహ్మదాబాద్ నుంచి వారణాసికి ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. నేటి సాయంత్రానికి విమానం వారణాసి చేరనుంది.
దీనిపై సోలార్ ఇంపల్స్ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని పైలట్ బెర్ట్రాండ్ పికార్డ్ కు ఇండియాలో పాస్ పోర్టు సమస్య ఎదురైంది. ఎవరైనా సహాయం చేయగలరా? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కాగా, ప్రపంచానికి సోలార్ పవర్ సామర్ధ్యం తెలియజెప్పేందుకు, వైమానిక రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సోలార్ ఇంపల్స్ 2 ను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇద్దరు పైలట్లు దీనిపై ప్రపంచయాత్రకు బయల్దేరారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు