క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. ఈ రెండు దేశాల జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు భారత్, పాకిస్థాన్ లలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. తాజా వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను కోట్లాది మంది వీక్షించారు. అయితే వీటి మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశాలు అంతగా లేవనే చెప్పాలి. అయితే భారత్ జట్టు పాల్గొనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఓ పాకిస్థానీ పాల్గొంటున్నాడు.
జట్టులో ఆటగాడిగా కాదులెండి. మైదానంలో అంపైర్ గా! ఇప్పటికే లీగ్ దశ దాటిన మెగా టోర్నీలో రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లకు తెర లేస్తోంది. మొత్తం నాలుగు మ్యాచ్ లకు సంబంధించి ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. శనివారం ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ లో బంగ్లాదేశ్ తో భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే మెల్ బోర్న్ చేరుకున్నాయి. ఈ మ్యాచ్ కు అంపైర్లుగా వ్యవహరించే వారిని కూడా ఐసీసీ ఖరారు చేసింది. ఇద్దరు అంపైర్లలో ఇయాన్ గౌల్డ్ ఇంగ్లండ్ కు చెందిన వారు కాగా, అలీమ్ దార్ పాక్ జాతీయుడు. అంపైరింగ్ లో విశేష అనుభవం ఉన్న అలీమ్ దార్, భారత్ ఆడే మ్యాచ్ కు అంపైర్ గా ఎంపికయ్యారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు