టీడీపీ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ సర్కారులో మంత్రిగా కొనసాగుతున్న తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు టీ టీడీపీ నేతల బృందం తెలిపింది. అసెంబ్లీలో తమ సస్పెన్షన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు హైదరాబాదు నుంచి బయలుదేరిన వారంతా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న కేసీఆర్ కుటుంబ పాలనపైనా రాష్ట్రపతికి పిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీ వచ్చామని వారు పేర్కొన్నారు. తెలంగాణ శాసనమండలిలో టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై కూడా ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి