జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే కోరుతూ డీఎంకే పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయలలిత అక్రమాస్తుల కేసు విచారణపై స్టే కోరుతూ డీఎంకే పిటిషన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ తీరుపై డీఎంకే జనరల్ సెక్రెటరీ కె.అన్బగళన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణపై స్టే విధించాలని, ఈ కేసులో వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలో చిత్తశుద్ధి లేదని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. వెంటనే పిటిషన్ ను స్వీకరించిన కోర్టు, విచారణను రేపటికి వాయిదా వేసింది.

More Telugu News