ఐసీసీ ప్రపంచకప్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు కంటే భారత క్రికెట్ జట్టు బాగుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. దీంతో రెండు దేశాల్లోని క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ క్రికెట్ లో భారత్, పాక్ పోరంటే ఉండే ఆసక్తే వేరు. దీంతో ఇరు దేశాల ఆటగాళ్లపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ వరల్డ్ కప్ లో టీమిండియాకు తిరుగులేదని అన్నాడు.
ఈ మ్యాచ్ లో భారతజట్టు బాగా ఆడుతుందని, ఎప్పట్లానే టీమిండియా గెలుస్తుందని తెలిపాడు. కాగా, అడిలైడ్ లో ఫిబ్రవరి 15న టీమిండియా, పాక్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు అమ్ముడైపోగా, బ్లాక్ లో అభిమానులు టికెట్లు అమ్ముతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది చూస్తారని అంచనా వేస్తున్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు