ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొందే వీఐపీలు వీరే!

09-02-2015 Mon 20:04 | National
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ వ్యక్తుల గెలుపోటములపై ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం: చాందినీ చౌక్ లో అలక్ లాంబా (ఆప్) గెలుపు అనుమానమేనని తెలిపింది. పత్పండ్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ పడుతున్న వినోద్ బిన్నీ పరాజయం ఖాయమని వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద నడకని పేర్కొంది. జనక్ పురి నుంచి బీజేపీ అభ్యర్థి జగదీష్ ముఖి అనుమానమేనని పేర్కొంది. బల్లియమాన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హయాన్ యూసుఫ్ ఓటమి ఖాయమని చెప్పాయి. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ పరువు దక్కించుకోనున్నారు. పటేల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కృష్ణతీరథ్ ఓటమి తప్పదని పేర్కొంది. ద్వారకా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి మహాబల్ మిశ్రా పరాజయం పాలవుతారని వెల్లడించింది. సదర్ బజార్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఉన్న అజయ్ మాకెన్ ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. పీలంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మతిన్ అహ్మద్ ఓడిపోతారని వెల్లడించింది. జంగ్ పురా బీజేపీ అభ్యర్ధి ఎంఎస్ ధీర్ పరాజయం పాలవుతారని చెప్పింది. తిమాపూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత రజనీ అబ్బీ కంగుతింటారని తెలిపింది. మంగోల్ నుంచి ఆప్ తరపున పోటీ పడుతున్న రాఖిబిండ్ల, గ్రేటర్ కైలాశ్ నుంచి ఆప్ అభ్యర్ధి సౌరభ్ భరద్వాజ్ విజయం సాధిస్తారని తెలిపింది.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more