వోడాఫోన్ ఇండియా కొత్త సీవోవోగా నవీన్ చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వోడాఫోన్ ఇండియా కొత్త సీవోవోగా నవీన్ చోప్రా

వొడాఫోన్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నవీన్ చోప్రా నియమితులయ్యారు. ఏప్రిల్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వొడాఫోన్ బిజినెస్ సర్వీస్ డైరెక్టర్ గా ఉన్న ఆయన 2004లో కార్పొరేట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గా సంస్థలో చేరారు. పదేళ్ల పాటు సంస్థకు అత్యుత్తమ సేవలు అందించడంతో ఆయనను సీవోవోగా ఎంపిక చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

More Telugu News