బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని జతిన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బీహార్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరారు. అసెంబ్లీలో తనకు పూర్తి బలముందని పేర్కొన్న ఆయన, విశ్వాస పరీక్షలో ఓడితే తప్పుకుంటానని స్పష్టం చేశారు. అయితే మహా దళితులను నితీష్ కుమార్ అవమానించారని ఆయన పేర్కొన్నారు.
రబ్బరు స్టాంపుగా మారలేనని, అది తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. విశ్వాసపరీక్షలో మద్దతిస్తామని మోదీ తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. కాగా, అసెంబ్లీని రద్దు చేయాలని విజ్ఞప్తి చేయడానికి రేపు 1:30 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు