వివాహం ఘనంగా జరుగుతుందని స్నేహితుల ముందు గర్వంగా కాలరెత్తుకుని తిరిగొచ్చని ఊహించాడు. ఊహించినట్టు జరగకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి రెండు కుటుంబాలకు శోకం మిగిల్చిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములాయపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వరుడు ఏసుబాబు తన అక్క కూతురిని వివాహం చేసుకునేందుకు పెద్దలు నిశ్చయించారు. మేనకోడలినే వివాహం చేస్తున్నారు కనుక ఘనంగా పెళ్లి జరుగుతుందని ఏసుబాబు భావించాడు.
నేటి సాయంత్రం ఐదు గంటలకు ఏసుబాబు తన మేనకోడలిని వివాహం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా ఉండటంతో ఏసుబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తను కోరుకున్నట్లుగా వైభవంగా కాకుండా సాధారణ రీతిలో వివాహ ఏర్పాట్లు ఉన్నాయని ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొద్దిసేపట్లో శుభకార్యం ఉండగా, వరుడు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కొత్త జీవితానికి అక్షింతలు వేసి ఆశీర్వదిద్దామని వచ్చిన బంధువులు, దారుణంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి