ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన మరో బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద రాత్రి 12.45 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. మరణించిన వారిని బస్సు డ్రైవర్, క్లీనర్ గా గుర్తించారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు, టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదం జర గిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.
అయితే ఈ ప్రమాదంపై ట్రావెల్స్ యాజమాన్యం స్పందించిన పాపాన పోలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ట్రావెల్స్ కార్యాలయాలకు సమాచారం అందించారు. అయితే ఇప్పటిదాకా యాజమాన్యం అక్కడికి వచ్చిన దాఖలా లేదు. యాజమాన్యం స్పందించకపోవడంతో 5 గంటలకు పైగా ప్రయాణికులు నడిరోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. బస్సులోనే ప్రయాణికుల లగేజీ ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు యాజమాన్యం లేకుండా లగేజీ బాక్సును తెరవడం కుదరదని చెబుతుండటంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు