స్వైన్ ఫ్లూ నుంచి కోలుకుని 'బర్త్ డే' జరుపుకున్న ఎంపీ కొత్తపల్లి గీత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వైన్ ఫ్లూ నుంచి కోలుకుని 'బర్త్ డే' జరుపుకున్న ఎంపీ కొత్తపల్లి గీత

స్వైన్ ఫ్లూ బారిన పడిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ఈరోజు తన పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వైన్ ఫ్లూ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొన్ని రోజుల కిందట అస్వస్థతకు గురైన ఎంపీ విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

More Telugu News