టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ కి వారం రోజులు సెలవులు ప్రకటించడానికి దారి తీసిన కారణాలు ఏంటి? ఆటగాళ్లు సిరీస్ లు ఆడి అలసిపోయారా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అనే విషయంపై సీరియస్ చర్చ నడుస్తోంది. టీమిండియా ఆటగాళ్లకు హాలీడే ప్రకటించడం వెనుక కారణంగా ఆసీస్ లో జరిగిన ముక్కోణపు ట్రోఫీ అని తెలుస్తోంది. వరల్డ్ కప్ ముందు విదేశాల్లో జరుగుతున్న సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సిన చోట ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్ రూం చేరుదామా అనేలా ప్రవర్తించారట.
మ్యాచ్ ముగియడంతోనే ల్యాప్ ట్యాప్ లకు అతుక్కుపోయేవారు. ఫ్యామిలీ, స్నేహితులతో ఛాటింగ్ లోనే మునిగిపోయేవారట. దీంతో ప్రాక్టీస్ కు కూడా ఆలస్యంగా హాజరయ్యేవారట. దీనికి తోడు ఎంత తొందరగా మ్యాచ్ ముగుస్తుందా? ఎప్పుడు వెళ్లి ఛాటింగ్ లో మునిగిపోదామా? అనేలా తయారయ్యారట. ఇలాగే ఉంటే పరిస్థితి దిగజారుతుందని గమనించిన, కోచ్, మేనేజర్, సీనియర్ దిగ్గజ ఆటగాళ్ల సలహాతో బీసీసీఐ టీమిండియా జట్టుకు వారం రోజులు హాలీడే ప్రకటించినట్టు తెలుస్తోంది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి