కొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. కేజ్రీవాల్, ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపండి' అంటూ కేజ్రీని వివరణ కోరింది. అటు, ఈసీని కూడా కోర్టు వివరణ కోరింది. కేజ్రీవాల్ స్థానికుడు కాదని, యూపీ స్థానికత ఉన్న వ్యక్తి ఢిల్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పైవిధంగా చర్యలు తీసుకుంది.
అంతేగాక, కేజ్రీ తప్పుడు అడ్రస్ ఇచ్చి, ఢిల్లీ ఓటర్ కావాలనుకున్నారని, తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించి మోసానికి పాల్పడ్డారని వాలియా పిటిషన్ లో ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీకి తెలిపి ఎన్నికల జాబితా నుంచి కేజ్రీ పేరును తొలగించాలని కోరానని, ఈ విషయంలో దర్యాప్తు చేయాలని కూడా అడిగినట్టు చెప్పారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు