భారత్ పర్యటనకు బయలుదేరిన ఒబామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ పర్యటనకు బయలుదేరిన ఒబామా

మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొద్దిసేపటి కిందట భారత పర్యటనకు బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ లో పయనమయ్యారు. ఆయన వెంట భార్య మిచెల్లీ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఒబామా ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు.

More Telugu News