శంకర్రావుపై కేసు పెట్టిన సీఐ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంకర్రావుపై కేసు పెట్టిన సీఐ

హైదరాబాద్ లో మాజీమంత్రి శంకర్రావు అరెస్టు వ్యవహరం మరో మలుపు తిరిగింది. అరెస్టు సమయంలో శంకర్రావు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ నేరేడ్ మెట్ సీఐ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్రావుపై ఐపీసీ సెక్షన్లు 353, 506 కింద కేసు నమోదు చేసినట్లు ముషీరాబాద్ సీఐ తెలిపారు.

More Telugu News