ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల జోరు కొనసాగనుంది. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధులుగా బరిలోకి దిగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ తాజా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కూడా నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి కేజ్రీ బరిలోకి దిగుతుండగా, కృష్ణా నగర్ నుంచి కిరణ్ బేడీ పోటీ చేస్తున్నారు.
నిన్నటికి నిన్న నగరంలో 7 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించిన కేజ్రీవాల్ తన సత్తా చాటారు. తాజాగా ఆ ర్యాలీకి దీటుగా ఓ భారీ కార్యక్రమం చేపట్టాలని బీజేపీ యోచిస్తోంది. అయితే నేటి బేడీ నామినేషన్ నే ఇందుకు వినియోగించుకుంటుందా? లేక మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందా? అన్న విషయం తేలాల్సి ఉంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు