‘‘ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల ఆకర్షితురాలినయ్యా. అందుకే త్వరలో బీజేపీలో చేరుతున్నా’’ అని ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత జయప్రద అన్నారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆమె, బీజేపీలో చేరుతున్న విషయాన్ని ధ్రువీకరించారు.
సమాజ్ వాదీ పార్టీలో ఉండగా, ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో పాటు పార్టీ నేత, యూపీ మంత్రి అజాంఖాన్ తనను వేధింపులకు గురి చేశారని సంచలన ప్రకటన చేసిన ఆమె, ఆ కారణంగానే అమర్ సింగ్ తో కలిసి సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేశామని వెల్లడించారు. త్వరలో బీజేపీలో చేరి సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని జయప్రద ప్రకటించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే శిరసావహిస్తానని ఆమె తెలిపారు. కేజ్రీవాల్ పై పోటీకి అవకాశం చిక్కితే తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కూడా జయప్రద తెలిపారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు