Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పరమత సహనాన్ని కొనసాగిద్దాం: క్రిస్ మస్ శుభాకాంక్షల్లో కేసీఆర్

పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా ఏర్పాటైన కొత్త రాష్ట్రంలో ఆ సంప్రదాయాలను కొనసాగిద్దామని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News