ప్రజాసమస్యలపై చర్చిస్తూ, ప్రజా జీవనాన్ని మెరుగు పరిచేందుకు చట్టాలను చేయాల్సిన శాసనసభలో మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు. బీదర్ జిల్లా ఔరాద్ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ శాసనసభలో కూర్చొని మొబైల్ లో నరేంద్ర మోదీ, బాబా రాందేవ్ ల ఫొటోలను చూశారు. అనంతరం ప్రియాంక గాంధీ ఫొటోను చూశారు. ఈ క్రమంలో ప్రియాంక ఫొటోను ఆయన జూమ్ చేస్తుండగా... మీడియా కంట పడింది. దీంతో, ఈ విషయం మీడియాలో హల్ చల్ చేసింది.
జరిగిన ఘటనకు ప్రభు చౌహాన్ సమాధానమిస్తూ, "శాసనసభలోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నియమాన్ని పాటించకపోవడం నేను చేసిన మొదటి తప్పు. సభలో జామర్లు కూడా సరిగా పనిచేయలేదు. ఏదో మెసేజ్ వచ్చినట్టనిపించి చెక్ చేసుకున్నా. నా ఫోన్ లో వివిధ సందర్భాల్లో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రియాంకగాంధీది కూడా ఉంది. ఆమె వ్యాఖ్యలు చదవడం కోసం జూమ్ చేశారు. అంతేతప్ప నాకు మరే చెడు ఉద్దేశం లేదు" అంటూ వివరణ ఇచ్చుకున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు