నిన్నటిదాకా దివంగత నేత, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణలకే పరిమితమైన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై ఇతర నేతల విగ్రహాలను ఆవిష్కరించేందుకు కూడా మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా పర్యటనలు కూడా సాగించనున్నారు. నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న జగన్, జిల్లాలోని యద్ధనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మొన్నటిదాకా ఓదార్పు యాత్ర సహా మిగిలిన పర్యటనల్లో జగన్... వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తూపోయారు. ఇప్పటిదాకా ఇతర నేతల విగ్రహాలను జగన్ ఆవిష్కరించిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే తాజాగా తన పంథాను మార్చుకున్న జగన్, ఇతర నేతల విగ్రహావిష్కరణలకూ నేడు శ్రీకారం చుట్టనున్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు