ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ పై సింగపూర్ తో చేసుకున్న ఒప్పందంలో ఎటువంటి లోపాలు లేవని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ బృందంతో ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం గురించి కేంద్రానికి తెలుసని అన్నారు. సింగపూర్ బృందంతో ఏరియల్ సర్వే అద్భుతంగా జరిగిందని ఆయన చెప్పారు.
ఇన్ క్యాప్ ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్ ఆఫ్ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదిరిందని ఆయన అన్నారు. తొందర్లోనే రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతంలోని ప్రతి గ్రామాన్ని సింగపూర్ ప్రతినిధుల బృందం పర్యటిస్తుందని, ఆ తరువాత ప్రాథమిక నమూనా, అనంతరం పూర్తి స్థాయి ప్రణాళికను సింగపూర్ అందజేస్తుందని ఆయన తెలిపారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు