ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబుకు హైకోర్టు ఝలకిచ్చింది. తుది తీర్పు వెలువడే దాకా జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నే ఛైర్మన్ గా కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్వర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన ఈదర హరిబాబు జడ్పీటీసీగా విజయం సాధించారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వైకాపా వైపు వెళ్లారు. దీంతో ఈదరను అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఈ వివాదంపై హైకోర్టుకెళ్లిన ఈదర తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అయితే తిరిగి ఈ విషయంలో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఈదరకు షాకిచ్చింది. ఈదర వాదనపై మూడు నెలల్లో విచారణ ముగించాలని ప్రకాశం జిల్లా కోర్టుకు హైకోర్టు సూచించింది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి