ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున వరుణుడి పలకరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వర్షం రాకతో ఒకసారి ఆగి మళ్లీ కొనసాగుతున్న ఆటను... మరోసారి వర్షపు జల్లులు అడ్డుకున్నాయి. పిచ్ పై కవర్లను కప్పేశారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 473 పరుగులు. స్టీవెన్ స్మిత్ 142, క్లార్క్ 109 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
భారత బౌలర్లు ఈ రోజు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. కరణ్ శర్మ విసిరిన ఫైటెడ్ డెలివరీని స్మిత్ మిస్ అయి, క్రీజు బయటకు వెళ్లాడు. స్టంపింగ్ ఛాన్స్ వచ్చినప్పటికీ కీపర్ సాహా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో, స్మిత్ బతికిపోయాడు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి