విఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలో ‘ఆచార్య కులం’ పేరిట కొత్తగా ఏర్పాటు కానున్న విద్యాలయాలు ఇకపై దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. దేశంలోని ప్రతి మూలలో ఈ తరహా విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు బాబా రాందేవ్ చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం ఆసక్తి గల సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రతిపాదనలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. తొలిదశలో దేశవ్యాప్తంగా 500 విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఇప్పటికే యోగా తరగతుల కోసం బాబా రాందేవ్ ‘పతంజలి యోగపీఠం’ పేరిట నిర్వహిస్తున్న యోగా కేంద్రాలు దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ సిలబస్ తో పాటు యోగాను కూడా విద్యార్థులకు అలవరించేందుకు బాబా రాందేవ్ కొంతకాలం క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఆచార్య కులం పేరిట విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఆయన దానికి గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. యూపీఏ హయాంలో అందిన ఈ దరఖాస్తుకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి