తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ మంజూరు విషయంలో వెల్లువెత్తిన ముడుపుల ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముడుపుల వ్యవహారంపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు సోమవారం ప్రకటించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనానికి జస్టిస్ దత్తునే నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ దత్తు, రూ. 1,000 కోట్ల లంచం తీసుకున్నారని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమిళనాడుకు చెందిన న్యాయవాది ఆర్.కృష్ణమూర్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ దత్తు, ముడుపుల వ్యవహారంపై విచారణ చేపట్టలేమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘‘ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. ఇలాంటి ఆరోపణలు నాకు కొత్తేమీ కాదు. డోంట్ వర్రీ’’ అంటూ వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో పదేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు