పేరుమోసిన ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో కర్నూలు జిల్లాలోని ఆదోని కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, ఆదోనితో పాటు కప్పట్రాళ్లలో భయాందోళనలు నెలకొన్నాయి. కోర్టు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. కప్పట్రాళ్లలో 144 సెక్షన్ విధించడంతో పాటు, భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. జిల్లా ఎస్పీ పరిస్థితిని మొత్తం సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా, రెండు రోజుల పాటు కప్పట్రాళ్లలోనే బస చేశారు.
2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు బృందంపై బాంబులతో దాడి చేసిన ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి మరీ హత్య చేశారు. ఈ దాడిలో వెంకటప్పనాయుడితో పాటు మరో 11 మంది హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు