దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డ తమ డ్రైవర్ దుశ్చర్య కారణంగా ఉబెర్ క్యాబ్స్ తీవ్ర సంకట స్థితిని ఎదుర్కుంటోంది. అత్యాచార ఘటన నేపథ్యంలో అనుమతి లేని వెబ్ ఆధారిత క్యాబ్ సర్వీసులను నిషేధించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉబెర్ క్యాబ్స్ పై ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిషేధం అమలవుతోంది.
తాజాగా తెలంగాణలోనూ ఉబెర్ క్యాబ్ సేవలను నిషేధిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉబెర్ క్యాబ్ సేవలను నిషేధిస్తూ రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లు సదరు సంస్థతో ఎలాంటి సంబంధాలు నెరపరాదని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు