తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో ఆసక్తికర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాదు అభివృద్ధిపై చర్చ జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మెట్రోరైల్ పనులు ఎందుకు నత్తనడకన కొనసాగుతున్నాయని రమణ అడగడంపై కేసీఆర్ మండిపడ్డారు. భూకేటాయింపులు, అలైన్ మెంట్ మారుస్తున్నారంటూ ప్రజల్లోకి వెళ్లారంటూ ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం చేసే పనులు పారదర్శకంగా నిర్వహించాలని అడగడం కూడా రాద్ధాంతమేనా? అని రమణ సీఎంను ప్రశ్నించారు. పాతబస్తీలో మెట్రోరైల్ అలైన్ మెంట్ మార్పుపై మజ్లిస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్దేశించిన మార్గంలోనే పాతబస్తీలో మెట్రోరైల్ నిర్మించాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఎంఐఎం నేతలు మండిపడ్డారు. పాతబస్తీ గురించి మీకేం తెలుసంటూ ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కాస్త గందరగోళం నెలకొంది.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!