తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ ఈరోజు లోక్ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఆయన తిరస్కరించడంతో, క్షమాపణ చెప్పకపోతే అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. అటు, కల్యాణ్ బెనర్జీపై తీర్మానం ప్రవేశపెడితే మద్దతిస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పమని ఒత్తిడి చేయవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిని గుర్తెరగాలని సూచించారు.
ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని ఓ బహిరంగ సభలో బెనర్జీ మాట్లాడుతూ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిపైనా, ఆయన మనవడు, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పైనా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలోనూ ఆ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. అటు, రాజ్యసభ ఛైర్మన్ మాట్లాడుతూ, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడినా ఆమోదయోగ్యం కాదని అన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు